Version: 1.0
ప్రతిదినం ప్రార్దన
పరిశుద్దాత్మ దేవ నన్ను నింపుము
మనలో మరియు మన ద్వారా పరిశుధాత్మ పనిచేయునట్లు ప్రార్దించుట.
యేసయ్యా! నన్ను రక్షించండి.
యేసు రక్తం మరియు త్యాగపూరిత రక్షణలో మీరు ఉండండి.
పరలోకపు తండ్రి, మాకు ఈ రోజుకు కావలసిన వన్నిటిని, బహూకరించండి.
దేవుడు, నేటి మీ ప్రతి అవసరములను తీర్చును.
దేవా! నా జీవితంలో, మీరు ఇచ్చిన వాటి అన్నింటిని బట్టి మీకు వందనములు
అలాగుననే అన్నింటిని బట్టి కృతఙతలు.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు:6:11
- రక్షణయను శిరస్త్రాణము.: దేవా! నా అలోచనలను నూతనపరచి నన్ను రక్షించుము.
- Breastplate of Righteousness: దేవా, నీ కృప చేత నన్ను రక్షించితివి గనుక నీకు వందనములు.
- సత్యమను దట్టి (బెల్టు): దేవా! నీ సత్యమును అనుసరించి జీవించునట్లు, మరియు నీ సత్యమునే, పలుకునట్లు నాకు సహాయము చేయుము.
- 'సమాధాన సువార్తవలననైన సిద్దమనసు' అనే పాద రక్షలు.: దేవా! నేను, నిన్నుగూర్చి సాక్ష్యమును పంచుకొను పరిస్తితులను నాకు చూపుము.
- విశ్వాసమను డాలు: దేవా! నిన్నే నమ్ముకొని యున్నాను. నా విశ్వాసమును నీలో ఎదుగనిమ్ము.
- దేవుని వాక్యమను ఆత్మఖడ్గము ( ఆత్మ కత్తి): దేవా! నీ పవిత్ర వాక్యమును బాగా అర్దంచేసుకొని, సరిగా ఉపయోగించునట్లు, నాకు సహాయము చేయుము.
(Ephesians 6:10-17)